Suryaa.co.in

Andhra Pradesh

కోడికత్తి శీను బెయిల్ రద్దుకు ‘సుప్రీం’ నో

ఢిల్లీ: కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంను ఎన్ఐఏ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.

LEAVE A RESPONSE