– సీఎం కేసీఆర్ కు ఎంపీ రఘురాం కృష్ణంరాజు లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు. నిన్న హైద్రారాబాద్ లో తన నివాసం ముందు గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని లేఖ. రెక్కీ నిర్వహించిన వ్యక్తిని పట్టుకొని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో అప్పగించామని లేఖ. కేసు విచారణకు సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని లేఖలో పేర్కొన్న రఘురామ. నాకు,నా కుటుంబం సభ్యుల భద్రతకు సంబంధించిన అంశంమని లేఖ. ఏపీ రాష్ట్ర క్యాడర్ లోకి తీసుకోవాలనుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నా పై నిర్వహించిన రెక్కీని తేలికగా తీసుకున్నారని లేఖ. ఏపీ పోలీసులకు స్టీఫెన్ రవీంద్ర మద్దతుగా నిలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని లేఖ. గచ్చిబౌలి పోలుసులు నా వ్యక్తిగత భద్రత సీఆర్పీఎఫ్ సిబ్బంది పై కేసులు నమోదు చేయాలని చూస్తున్నట్టు తెలిపిన రఘురామ. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడే విదంగా స్టీఫెన్ రవీంద్ర పై చర్యలు తీసుకోవాలని లేఖ.