– బయటకొచ్చిన వీడియోలు
కడప జిల్లా కమలాపురం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయములో శంకర్ నారాయణ రెడ్డి అనే పి.ఈ.టి టీచర్ కీచక చర్యలు చేపడుతున్నాడు. నిశబ్దంగా కూర్చొని చదువు కొంటున్న విద్యార్థులను విచ్చల విడిగా కొడుతున్న దృశ్యాలు వెలుగులోకి
వచ్చాయి. అక్కడే బేల్దారి పనిచేస్తున్న కార్మికుడు ఈ సంఘటనను, తన మొబైల్ చిత్రించడం తో విషయం. బయటికి వచ్చింది. ప్రతి రోజు ఇలాగే విద్యార్థులను వేదింపులకు గురిచేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.