– కారు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన ఇన్స్పెక్టర్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన BMW కారు అదుపు తప్పింది. అర్ధరాత్రి సమయంలో టాంక్ బండ్ పైన డ్యూటీ నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిడ్ నైట్ సమయంలో ట్యాంక్ బండ్ పైన జహంగీర్ డ్యూటీ నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో బీఎండబ్ల్యూ కారు ఒక్కసారిగా వేగంగా టాంక్ బండ్ పై దూసుకు వచ్చింది. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడటంతో సమీపంలోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యం వికటిస్తునట్లు సమాచారం..