Suryaa.co.in

National

కేంద్ర రుణ భారం రూ. 172 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్‌) 3.4 శాతం మేర పెరిగి రూ. 171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకు ముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్‌ –డిసెంబర్‌) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్‌ డెట్‌ (బాండ్లు రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది.

LEAVE A RESPONSE