‘తిరుప్పరఙ్కున్ఱమ్ (తిరుప్పరంకున్ఱమ్) కార్తీక దీపం’ విషయంగా మతోన్మాదులకు వ్యతిరేకంగా చదువు, విజ్ఞతల ఆధారంగా సరైన, చట్టబద్ధమైన, న్యాయమైన, నిజాయితీ నిండిన తీర్పును ఇచ్చిన జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారిపై 120 మంది ఎమ్.పీ. లు impeachment motion తీసుకొచ్చారు.
ఈ impeachment motion వల్ల ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారికి వెంట్రుక కూడా రాలదు! ఈ impeachment motion దేశ ప్రజల సమక్షంలో చట్టం, న్యాయం, పార్లమంట్, రాజ్యసభ సాక్షిగా విఫలం కానుంది. ఇది చదువు, తెలివిడి ఉన్న ఏ ‘మనిషి’కైనా తెలిసిందే. ఈ impeachment motionను ఎందుకు తెచ్చారు?
మతోన్మాదం… విదేశీ మతోన్మాదం మనదేశ న్యాయ వ్యవస్థపై కూడా చేసిన దాడి ఈ impeachment motion. దేశ పౌరులపై, దేశం మట్టిపై గత వెయ్యేళ్లుగా దాడి చేస్తూనే ఉన్న విదేశీ మతం దేశ న్యాయ వ్యవస్థపై నేరుగా దాడి మొదలు పెట్టింది! న్యాయమే అయినా, చట్టబద్ధమే అయినా హిందూ ధార్మిక విషయంగా సరైన తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను బెదిరించడమే ఈ impeachment motion. ఈ ఈ impeachment motion విషయంగా రాజ్యంగం ముందు ‘విదేశీ మతోన్మాదులు ఓడిపోనున్నారు’. కానీ ఈ విదేశీ మతం దాడిని, దాష్టీకాన్ని దేశ ప్రజ సమూలంగా నిర్మూలించాలి.
ఈ impeachment motionను తెచ్చిన 120 మంది ప్రజా ప్రతునిధులు హిందువుల ఓట్లతో ఎన్నికల్లో గెలిచిన వాళ్లు. విదేశీ మత మాఫియాల కోసం హిందువుల్ని దెబ్బకొడుతున్న నీచులకు, త్రాష్టులకు ఓట్లు వేసిన హిందువులారా, సిగ్గుపడండి; స్పృహ తెచ్చుకోండి. ఈ ప్రజా ప్రతినిధులు మరోసారి ప్రజా ప్రతినిధులైతే మీరు చావడం కన్నా సరైంది ఉండదు. హిందూ వ్యతిరేక ప్రజా ప్రతినిధుల్ని హిందువులే ఎన్నుకోవడం అతి వికారం. ప్రపంచంలో మరో జాతిలో మరో దేశంలో జరగలేదు; జరగదు. మనదేశంలో మాత్రం ఈ అతి వికారం ఎందుకు? హిందూ ఓటరులారా ముస్లీమ్, క్రిస్టిఅన్ ఓటర్లను చూసి బుద్ధి తెచ్చుకోండి.
“చేతులు పైకెత్తి ఓ పితా! వాళ్లను క్షమించండి, వాళ్లేం చేస్తున్నారో వాళ్లకే తెలియదు; అంటూ నిస్సహాయంగా నేను ఏడవను” అంటూ ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ తన కర్తవ్య నిర్వహణను ధైర్యంగా చేస్తున్నారు! తనపై impeachment motion అన్న మతోన్మాద దాడి జరిగాక కూడా ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ చెక్కు చెదరలేదు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఎ.డీ. జీ.పీ.కి తిరుప్పరఙ్కున్ఱమ్ విషయంలో జరిగిన న్యాయ ధిక్కరణపై వివరణ కోసం సమ్మన్స్ ఇష్యూ చేశారు. ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారు క్యూడోస్ టు యూ! ద నేషన్ ఈస్ విత్ యూ సార్.
ఒకసారి, ఒకింత ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారి గురించి తెలుసుకుందాం…
అతి వేగవంతంగా కేసులను పరిష్కరిస్తూ పని సమయాలకు మించి పని చేస్తూ కేసుల విచారణ చేసే కర్తవ్యశీలుడు ఆయన.
ఆయన గత ఎనిమిదేళ్లలో మాత్రమే 73,505 ముఖ్యమైన కేసులు 46,921 miscellaneous కేసులు మొత్తం 1,20,426 కేసుల విచారణ చేసి ఆర్డర్సు ఇచ్చినట్టు తెలియవస్తోంది. ఈ విషయంగా న్యాయవాదులు, కేసులు పెట్టిన వాళ్లు, కోర్ట్ సిబ్బంది ఆయన్ను విశేషంగా ప్రశంసిస్తారు.
కొన్ని కోట్ల రూపాయల అన్యాయం డబ్బు తన ఇంట్లో కాలిపోయినా ఏ చర్యకూ లోనుకాని న్యాయమూర్తి ఉన్న దేశంలో ఏ మచ్చా లేని అత్యున్నతమైన పనితీరుతో దేశంలోని ఉన్నత నాయమూర్తి ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారిని ఇవాళ విదేశీ మతం పదవీచ్యుతుణ్ణి చెయ్యాలని అత్యంత నీచమైన కార్యం చేసింది. ఈ విదేశీ మతం దాడిని ప్రతి హిందువూ తనపై జరిగిన దాడిగా పరిగణించాలి.
ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారు హిందువు; బ్రాహ్మణుడు. అదే ఆయన దళితుడు, కమ్యూనిస్ట్, ముస్లీమ్, క్రిస్టిఅన్ అయుంటే హిందూ వ్యతిరేక నపుంసకత్వం వల్ల ఈ impeachment motion వచ్చుండేది కాదు.
‘హిందువుల్ని, హైందవాన్ని ఛిద్రం చేసెయ్యాలంటే బ్రాహ్మణుల్ని చంపెయ్యాలి’…ఇది ఇంగ్లిష్ పాలకులు కనుక్కున్న రహస్యం. గత కొన్ని దశాబ్దులుగా మనదేశంలో వీధి జాగాలాలకు, ఆంబోతులకు పుట్టిన అతి నీచపు శాల్తీలు అదేపనిగా అల్పసంఖ్యాక వర్గమైన, బలహీనవర్గమైన, కులం బలం లేని, ప్రభుత్వ ఆదరాణ లేని,రిజర్వేషన్స్ లేని బ్రాహ్మణులపై అతి దారుణంగానూ, తమ ‘బూతు’ పుట్టుకల ప్రాతిపదికతోనూ రకరకలుగా దాడి చేస్తున్నాయి.
ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారిపై ఈ impeachment motion అన్నది హిందూ మతంపై, బ్రాహ్మణ్యంపై విదేశీ మతం చేసిన దారుణమైన దాడి. ఇలాంటి దాడులు హిందువులకు, దేశానికి ఉనికిని లేకుండా జరుగుతున్న కుట్ర. దేశ ప్రజలు అప్రమత్తం అవాలి.
దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో భాగంగా దళితులు, బహుజనులు అని అనబడుతున్న కొన్ని వర్గాలను (నిజానికి పుట్టుకతో అంటే D.N.A.ను బట్టి దళిత, బహుజన, వైశ్య, బ్రాహ్మణ అన్నవి ఉండవు) విదేశీ మత శక్తులు పావులుగానూ, ఇంధనంగానూ వాడుకుంటున్నాయి.
ఇవాళ తమిళ్ష్నాడు అసెంబ్లీలో ‘క్రైస్తవులుగా మారిన దళితులకు కూడా ఎస్.సీ. కోటా’ రిజల్యూషన్ పాస్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం! ఇది అమలయ్యేది కాదు. అయినా తమిళ్ష్నాడు అధికార పార్టీ ఆ పని చేసింది. ‘దేశానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా క్రిస్టిఅన్ మాఫిఅ ఈ పని చేయించింది’ అని అందరికీ అర్థం ఔతోంది. “తమిళ్ష్నాడులో డీ.ఎమ్.కె. ప్రభుత్వం మా క్రైస్తవుల భిక్ష” అని ఎజ్రా సర్గుణం అనే ఒక బిషప్ లోగడ బహిరంగంగా చెప్పాడు. ఆ చెప్పాక అతడి మరణానంతరం అతడి పేరును ఒక వీధికి పెట్టింది అధికార ప్రభుత్వం. క్రైస్తవ మాఫియా బలం అది.
‘మనదేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను విదేశీ మత మాఫిఅలు నడిపిస్తున్నాయి’ అని చదువు, తెలివిడి ఉన్న పౌరులు ఆవేదన చెందుతున్నారు.
మనదేశం విదేశీ మతాలకు బలైపోవాలా? హిందువుల ఆలయాలు, సంప్రదాయాలు, హిందూ మతం ధ్వంసం అయిపోవాలా? హిందువులకు నెలవు లేకుండా పోవాలా? హిందువులకు జీవించే హక్కు ఉండకూడదా? హిందువులారా ఆలోచించండి.
ద గ్రేట్ జస్టిస్ జడ్జ్ జీ.ఆర్. స్వామినాథన్ గారిపై ఇవాళ జరిగిన విదేశీ మతం దాడి రానున్న రోజుల్లో ప్రతి హిందువు మీదా జరుగుతుంది. హిందువులారా ఏం చేయ్యాలో నిర్ణయించుకోండి.
– రోచిష్మాన్
9444012279