Suryaa.co.in

National

దేశంలో అతి పెద్ద భూ యజమాని కాథలిక్ చర్చ్

భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతి పెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 14 వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో ‘ఇండియన్ చర్చ్ యాక్ట్’ ప్రకారం, ఈ సంస్థకు భారీగా భూములు సమకూరాయి.

LEAVE A RESPONSE