మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లాలకు ఇన్చార్జి మంతులపై సీఎం జగన్ చేసిన కసరత్తు ముగిసింది. వివిధ జిల్లాలకు జిల్లా ఇన్చార్జి మంత్రులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు,
1. గుంటూరు – ధర్నాన ప్రసాదరావు
2. కాకినాడ – సిదిరి అప్పలరాజు
3. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ
4. అనకాపల్లి – రాజన్న దొర
5. అల్లూరి సీతారామరాజు – గుడివాడ అమర్‌నాథ్
6. విజయనగరం – ముత్యాల నాయుడు
7. పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రాజా
8. ఏలూరు – విశ్వరూప్
9. తూర్పు గోదావరి – చెన్నుబోయిన వేణు
10. ఎన్టీఆర్ జిల్లా – తానేటి వనిత
11. పల్నాడు జిల్లా – కారుమూరి నాగేశ్వరరావు
12. బాపట్ల – కొట్టు సత్యనారాయణ
13. అమలాపురం – జోగి రమేష్
14. ఒంగోలు – మేరుగ నాగార్జున
15. విశాఖపట్నం – విడుదల రజని
16. నెల్లూరు – అంబటి రాంబాబు
17. కడప – ఆదిమూలపు సురేష్
18. అన్నమయ్య జిల్లా – కాకాని గోవర్దన్ రెడ్డి
19. అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20. కృష్ణాజిల్లా – రోజా
21 తిరుపతి – నారాయణస్వామి
22. నంద్యాల – అంజాద్ బాషా
23. కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
24. సత్యసాయి జిల్లా – గుమ్మనూరి జయరామ్
25. చిత్తూరు – ఉషశ్రీ చరణ్