Suryaa.co.in

Andhra Pradesh

నారా భువనేశ్వరికి పలు వర్గాల ప్రజల సంఘీభావం

రాజమహేంద్రవరం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పలు ప్రాంతాల ప్రజలు నారా భువనేశ్వరికి తమ సంఘీభావం తెలియజేశారు. రంపచోడవరం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు రాజమహేంద్రంలో విద్యానగర్ లోని క్యాంప్ సైట్ లో భువనేశ్వరిని కలిసి తమ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా భువనేశ్వరిని కలిశారు.

LEAVE A RESPONSE