Suryaa.co.in

Andhra Pradesh

ఉపరాష్ట్రపతి చంద్రబాబుని ప్రశంసించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది

– గొప్ప నాయకుడి నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది
– ట్విట్టర్లో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం గర్వంగా భావించే మేము నేడు ఢిల్లీలో గౌరవ ఉపరాష్ట్రపతి ని కలిసినప్పుడు ఆయన చంద్రబాబు ని ప్రశంసిస్తుంటే గుండెల నిండా గర్వం, ఆనందం.

చంద్రబాబు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన ఎంతో ముందు చూపు గల నాయకుడు. తక్కువ మాట్లాడినా స్పష్టత ఉంటుంది. రాజకీయాల్లో ఆయన ఒకేలా ఉన్నారు. ఆయన వేషధారణ కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. చంద్రబాబు నాయుడుని కలవాలి అనుకుంటున్నాను అని ఉపరాష్ట్రపతి నా నాయకుడిని ప్రశంసించినప్పుడు ఆ గొప్ప అనుభూతి మాటల్లో చెప్పలేము.

LEAVE A RESPONSE