– శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఎసి కన్వీనర్ యస్ రామకృష్ణ
అమరావతి: జీవో జీవో 5 తో కాపుల ఐక్యత వుంది అని రుజువు చేసింది. . పోరాడితే విజయం ఖాయం అని శ్రీ కృష్ణ దేవరాయలు గతంలోనే చెప్పారు. చరిత్రలో కాపు , బలిజ ఉద్యోగుల పాత్ర ఉంటే గెలుపు తథ్యం అని మరో మారు నిరూపితమైంది. .. 1965 నుండి బలిజ పేరిట కొత్త కులాల బలిజ కులం లో ప్రభుత్వం కలుపుతుంది. ఏ రాజకీయ, కుల సంఘాలు వ్యతిరేకించే ప్రయత్నం చేయలేదు..ఇది యదార్థం. రాష్ట్రంలో దొమ్మర కులం ను పేరు మార్పు గురించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 5 ద్వారా బలిజ అనే పదం చేర్చింది. దీని పై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలిజ సంఘం, రాష్ట్ర కాపు జెఏసి & కాపు ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సంబంధిత మంత్రి దృష్టికి, సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది ఐకాన్ పెద్దలు , కాపు రాజకీయ పెద్దల, ప్రజా ప్రతినిధుల, ఎంపీలు అందరూ నిరంతరం ఫాలో ఆప్ చేయటం తో జీవో 5 నిలుపుదల చేయడం జరిగింది … అటు పిమ్మట దొమ్మర కులస్తులు తమ పెరు మార్పు కు సమ్మతి ఇచ్చారు.. దీంతో వాళ్ళు దొమ్మర వంశం గా పేరు మార్చుకున్నారు.. ఆ విషయం అధికారికంగా సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కధ సుఖాంతం అయ్యింది.. ఈ విషయం పై పోరాడిన ప్రతి ఒక్కరి కి శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి పక్షాన కృతజ్ఞతలు. ధన్యవాదాలు తెలుపుతున్నాను.

