హిందూ భావాల్ని దెబ్బ కొట్టారు!
ఓట్లు వేసి క్రిస్టిఅన్ వై.కా.పా. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాపానికి ‘తిరుపతి లడ్డులో దారుణమైన కల్తీతో మొత్తం ‘హిందూ భావాన్ని’ తీవ్రంగా దెబ్బకొట్టారు!!!
‘వీధి కుక్కకు ఉన్న కృతజ్ఞత కూడా విదేశీ మతానికి ఉండదు’ అన్న క్షేత్ర వాస్తవం తిరుపతి లడ్డు కల్తీ ఇవాళ అత్యంత బలంగా తెలియజేస్తోంది! ఓట్లు వేసి గెలిపించి అధికారం ఇచ్చిన పాపానికి ఒక ‘విదేశీ మతం హిందువుల్ని కొట్టిన భయంకరమైన దెబ్బ తిరుపతి లడ్డు కల్తీ’.
విదేశీ మతమా, హిందువులు నిన్ను ఏం చేశారు? విదేశీ మతమా హిందువుల్ని కర్కశంగా ఎందుకు దెబ్బకొడుతున్నావు?
తిరుపతి లడ్డు దారుణం చంద్రబాబు నాయుడు తొలిసారి బయటపెట్టినప్పుడు మానసిక రోగులైన అతి నీచపు హిందూ మేధావులు కొందరు “ఇది నిజం కాదు, చంద్రబాబు రాజకీయం” అంటూ తమ వికృత స్వభావాన్ని వాంతి చేశారు. కానీ ఇవాళ నిజం నిరూపణం అయిపోయింది. ఆ హిందూ మేధావులు ఒక తండ్రికి పుట్టిన వాళ్లుగా ఇవాళ ఆత్మ హత్య చేసుకుంటారా? లేకపోతే సిగ్గు శరం, చీమూ నెత్తురు ఉన్న మనుషులుగా ఇకనైనా మారతారా?
మన హిందూ ప్రజకు విదేశీ మతోన్మాదులు ఎంతటి భయంకరమైన హాని చేస్తున్నారో అంతటి భయంకరమైన హానిని హిందువుల్లోని అతి వికృత స్వభావులైన మేధావులు చేస్తున్నారు!
‘తిరుపతి లడ్డూ కల్తీ’ పరిణామం ప్రతి మామూలు హిందువుకూ ఒక పాఠం. ‘ఏ హిందువైనా విదేశీ మతస్థులకు ఓటు వేస్తే ఆ విదేశీ మతస్థులు తప్పకుండా హిందువుల్ని తీవ్రంగా గాయపరుస్తారు’ అన్న సత్యం తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం గట్టిగా తెలియజెబుతోంది.
హిందువులారా స్పహలోకి రండి; హిందువులారా బుద్ధి తెచ్చుకోండి; హిందువులారా విదేశీ మతం నుంచి, మేధావుల నుంచి హిందూ ఉనికిని కాపాడుకోండి. విదేశీ మతం హిందూ ఉనికిని తీవ్రంగా దెబ్బకొడుతోంది. ‘విదేశీ మతంలో మనలో ఉన్నట్టు మేధావులు లేరు’. కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు విదేశీమత మల భక్షకులుగానే ఉండడం మనకు తెలుస్తూనే ఉంది.
విదేశీ మతంలో మతోన్మాదులే ఉంటారు; మనలోనే ‘అతి నీచులైన మేధావులు’ ఉంటారు. ఆ మేధావుల వల్లా, విదేశీ మతం వల్లా మనం మన ఉనికిని కోల్పోకూడదు. హిందువులారా మత్తును వదిలించుకోండి.
తిరుపతి లడ్డులో Acetic Acid, Ester, Monoglycerides, Beta Carotene, ghee flavour వంటి వాటిని కలిపి కల్తీ చేశారు. అసలు తిరుపతి లడ్డును ఎందుకు కల్తీ చేశారు? ఆలోచిద్దాం. హిందూ భావాల్ని, భక్తిని కల్తీ చేసి ‘మత – వికృతానందం’ కోసం హిందువుల్ని తీవ్రంగా గాయపరచడమే ఇది. ఈ కల్తీ మనకు జరిగిన ఘోరం. ఈ ఘోరం జరిగాకైనా హిందువులు కర్తవ్యోన్ముఖులు కావాలి.
తిరుపతి లడ్డులో కల్తీలా మన సమాజంలో, మన దేశంలో మేధావులు, కమ్యూనిజమ్, విద్వేషవాదం, దేశ వ్యతిరేకులు, విదేశీ మతోన్మాదం వంటివి కల్తీగా కలిసిపోయాయి. ఆ కల్తీ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.
– రోచిష్మాన్
9444012279