Suryaa.co.in

National

ఇదో అద్భుతం

-నాలుగు లైన్ల మహాద్భుతం
-చార్‌ధామ్ క్షేత్రాలను కలుపుతూ 900 కిలోమీటర్ల రహదారి
12,000 కోట్ల వ్యయం

ఛార్‌ధామ్ : 12,000 కోట్ల వ్యయంతో ఛార్‌ధామ్ లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాధ్, బదిరీనాధ్ క్షేత్రాలను కలుపుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే 4 లైన్ల రహదారులు ఈ రహదారుల పొడవు 900 కి.మీ ఏ క్షేత్రం నుంచి ఏ క్షేత్రానికైనా నేరుగా వెళ్ళవచ్చు. ఇప్పటిలా కొంత దూరం వెనుదిరిగి ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రాజెక్టును ఆల్ వెదర్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.

అంటే సంవత్సరంలో ఎప్పుడైనా ప్రమాదం లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ప్రాజెక్టు జీవితం కాలం 100 ఏళ్ళు. 2013లో వచ్చిన వరదలకు ఇటువంటి రహదారులు లేకపోవడంతో, ఉన్న అతి ఇరుకైన దారులు కొండచరియలు పడి పూడిపోవడంతో వేలాదిమంది గల్లంతైనారు.2020 మార్చి నుండి ఈ రహదారి అందుబాటులో ఉన్నది.

LEAVE A RESPONSE