Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ ముఖ చిత్రం ఇదీ

_ టీడీపీ 135 స్థానాలు
_ జనసేన పార్టీ 21 స్థానాలు
_ వైఎఎస్‌ఆర్‌సీపీ 11 చోట్ల గెలుపు
_ బీజేపీ 8 స్థానాలు కైవసం

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగింది. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా.. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, సీపీఎం 8, సీపీఐ 8 సీట్లలో పోటీ చేశాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. సుమారు 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉండగా, 46 వేల 389 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సుమారు 3,33,40,333 మంది ఓటు వేశారు. అంటే 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ కలిపితే పోలింగ్ 81.86 శాతానికి పెరిగింది.

కొత్త ఎమ్మెల్యేల జాబితా

శ్రీకాకుళం :

1. ఆమదాలవలస – కూన రవి కుమార్ (టీడీపీ)
2. ఎచ్చెర్ల – ఈశ్వరరావు.ఎన్ -(బీజేపీ)
3. ఇచ్ఛాపురం – బెందాలం అశోక్ (టీడీపీ)
4. నరసన్నపేట – బగ్గు రమణమూర్తి (టీడీపీ)
5. పాలకొండ – జయకృష్ణ నిమ్మక (జనసేన)
6. పలాస – గౌతు శిరీష (టీడీపీ)
7. పాతపట్నం – మామిడి గోవిందరావు -(టీడీపీ)
8. రాజాం – కొండ్రు మురళి మోహన్ (టీడీపీ)
9. శ్రీకాకుళం – గొండు శంకర్ (టీడీపీ)
10. టెక్కలి – కింజారపు అచ్చెన్నాయుడు (టీడీపీ)

విజయనగరం :
1. బొబ్బిలి – ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు @ బేబీ నాయన(టీడీపీ)
2. చీపురుపల్లి – కిమిడి కళావెంకటరావు (టీడీపీ)
3. గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)
4. కురుపాం – తోయక జగదీశ్వరి (టీడీపీ)
5. నెల్లిమర్ల – లోకం నాగమాధవి(జనసేన పార్టీ)
6. పార్వతీపురం – బోనెల విజయచంద్ర (టీడీపీ)
7. సాలూరు- గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)
8. శృంగవరపుకోట – కోళ్ల లలితకుమారి (టీడీపీ)
9. విజయనగరం – అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి (టీడీపీ)

విశాఖపట్నం:
1. అనకాపల్లి – కొణతాల రామకృష్ణ (జనసేన)
2. అరకు – రేగం మత్యలింగం-(వైసీపీ)
3. భీమిలి – గంటా శ్రీనివాసరావు(టీడీపీ)
4. చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు (టీడీపీ)
5. గాజువాక – పల్లా శ్రీనివాసరావు (టీడీపీ)
6. మాడుగుల – బండారు సత్యనారాయణ మూర్తి (టీడీపీ)
7. నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు చింతకాయల (టీడీపీ)
8. పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు -(వైసీపీ)
9. పాయకరావుపేట – వంగలపూడి అనిత (టీడీపీ)
10. పెందుర్తి – పంచకర్ల రమేశ్ బాబు (జనసేన)
11. విశాఖపట్నం తూర్పు – రామకృష్ణ బాబు వెలగపూడి (టీడీపీ)
12. విశాఖపట్నం ఉత్తరం – విష్ణు కుమార్ రాజు (బీజేపీ)
13. విశాఖపట్నం దక్షిణ – సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ (జనసేన)
14. విశాఖపట్నం పశ్చిమ – గణబాబు (టీడీపీ)
15. యలమంచిలి- సుందరపు విజయకుమార్ (జనసేన)

తూర్పు గోదావరి :
1. అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు (టీడీపీ)
2. అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ)
3. జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ (టీడీపీ)
4. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ)
5. కాకినాడ రూరల్ – పంతం నానాజీ (జనసేన)
6. కొత్తపేట – బండారు సత్యానందరావు (టీడీపీ)
7. మండపేట – జోగేశ్వర రావు (టీడీపీ)
8. ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు (టీడీపీ)
9. పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ (జనసేన)
10. పెద్దాపురం – చిన్న రాజప్ప నిమ్మకాయల (టీడీపీ)
11. పిఠాపురం – పవన్ కల్యాణ్ (జనసేన)
12. ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ (టీడీపీ)
13. రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్
14. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)
15. రాజానగరం – బత్తుల బలరామకృష్ణ (జనసేన)
16. రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)
17. రంపచోడవరం – మిరియాల శిరీశ దేవి (టీడీపీ)
18. రాజోలు – దేవి వరప్రసాద్ (జనసేన)
19. తుని – దివ్య యనమాల (టీడీపీ)

పశ్చిమ గోదావరి :
1. ఆచంట – పితాని సత్యనారాయణ (టీడీపీ)
2. భీమవరం – పులవర్తి ఆంజనేయులు(జనసేన)
3. చింతలపూడి – రోషన్ కుమార్ సొంగ (టీడీపీ)
4. దెందులూరు – చింతమనేని ప్రభాకర్ (టీడీపీ)
5. ఏలూరు – రాధాకృష్ణయ్య బడేటి (టీడీపీ)
6. గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు (టీడీపీ)
7. నిడదవోలు – కందుల దుర్గేశ్ (జనసేన)
8. కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు (టీడీపీ)
9. నరసాపురం- బొమ్మిడి నారాయణ నాయకర్ (జనసేన)
10. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు (టీడీపీ)
11. పోలవరం – చిర్రి బాలరాజు (జనసేన)
12. తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
13. తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ)
14. ఉండి – రఘురామ కృష్ణరాజు (టీడీపీ)
15. ఉంగుటూరు – ధర్మరాజు పత్సమట్ల (జనసేన)

కృష్ణా :
1. అవనిగడ్డ- బుద్ధప్రసాద్ మండలి (జనసేన)
2. గన్నవరం – యార్లగడ్డ వెంకట రావు (టీడీపీ)
3. గుడివాడ – వెనిగండ్ల రాము (టీడీపీ)
4. జగ్గయ్యపేట – రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య) టీడీపీ
5. కైకలూరు – కామినేని శ్రీనివాస్ (బీజేపీ)
6. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర (టీడీపీ)
7. మైలవరం – వసంత వెెంకట కృష్ణప్రసాద్ (టీడీపీ)
8. నందిగామ- తంగిరాల సౌమ్య-(టీడీపీ)
9. నూజివీడు- కొలుసు పార్థసారథి(టీడీపీ)
10. పామర్రు – రాజా వర్ల కుమార్ (టీడీపీ)
11. పెడన- కాగిత కృష్ణ ప్రసాద్-(టీడీపీ)
12. పెనమలూరు – బోడె ప్రసాద్ (టీడీపీ)
13. తిరువూరు – కొలికపూడి శ్రీనివాస రావు (టీడీపీ)
14. విజయవాడ సెంట్రల్ – బోండా ఉమా మహేశ్వరరావు (టీడీపీ)
15. విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ (టీడీపీ)
16. విజయవాడ పశ్చిమ – యలమంచిలి సత్యనారాయణ చౌదరి -(బీజేపీ)

గుంటూరు :
1. బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ రాజు-(టీడీపీ)
2. చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ)
3. గుంటూరు తూర్పు – మొహమ్మద్ నజీర్ అహ్మద్ (టీడీపీ)
4. గుంటూరు పశ్చిమ- గల్లా మాధవి-(టీడీపీ)
5. గురజాల- యరపతినేని శ్రీనిసవాసరావు-(టీడీపీ)
6. మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (టీడీపీ)
7. మంగళగిరి- నారా లోకేశ్-(టీడీపీ)
8. నరసరావుపేట- అరవింద బాబు చదలవాడ-(టీడీపీ)
9. పెదకూరపాడు- భాష్యం ప్రవీణ్-(టీడీపీ)
10. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (టీడీపీ)
11. ప్రత్తిపాడు – బి. రామాంజనేయులు (టీడీపీ)
12. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ – (టీడీపీ)
13. సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ-(టీడీపీ)
14. తాడికొండ – తెనాలి శ్రవణ్ కుమార్ (టీడీపీ)
15. తెనాలి – నాదెండ్ల మనోహర్ (జనసేన)
16. వేమూరు- ఆనంద బాబు నక్కా-(టీడీపీ)
17. వినుకొండ- గొనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు -(టీడీపీ)

ప్రకాశం :
1. అద్దంకి- గొట్టిపాటి రవికుమార్ -(టీడీపీ)
2. చీరాల- మద్దులూరి మాలకొండయ్య -(టీడీపీ)
3. దర్శి – బీ.శివ ప్రసాద్ రెడ్డి (వైసీపీ)
4. గిద్దలూరు – ఎం. అశోక్ రెడ్డి (టీడీపీ)
5. కందుకూరు- ఇంటూరి నాగేశ్వరరావు -(టీడీపీ)
6. కనిగిరి- డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ముక్కు -(టీడీపీ)
7. కొండపి- డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -(టీడీపీ)
8. మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి (టీడీపీ)
9. ఒంగోలు- దామచర్ల జనార్దనరావు – (టీడీపీ)
10. పర్చూరు- ఏలూరి సాంబశివరావు-(టీడీపీ)
11. సంతనూతలపాడు – విజయ్ కుమార్ (టీడీపీ)
12. యర్రగొండపాలెం – చంద్రశేఖర్ తాటిపత్రి – (వైసీపీ)

నెల్లూరు :
1. ఆత్మకూరు- ఆనం రామనారాయణ రెడ్డి -(టీడీపీ)
2. గూడూరు – సునీల్ కుమార్ (టీడీపీ)
3. కావలి- దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి-(టీడీపీ)
4. కోవూరు- ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి-(టీడీపీ)
5. నెల్లూరు సిటీ- నారాయణ పొంగూరు -(టీడీపీ)
6. నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-(టీడీపీ)
7. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ)
8. సూళ్లూరుపేట- నెలవల విజయశ్రీ-(టీడీపీ)
9. ఉదయగిరి- కాకర్ల సురేశ్ -(టీడీపీ)
10. వెంకటగిరి – కురుగొండ్ల రామకృష్ణ (టీడీపీ)

కర్నూలు :
1. ఆదోని- డాక్టర్ పార్థసారథి వాల్మీకి – (బీజేపీ)
2. ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ (టీడీపీ)
3. ఆలూరు – బీ. విరూపాక్షి(వైసీపీ)
4. బనగానపల్లె – బీ.సీ జనార్థన్ రెడ్డి(టీడీపీ)
5. డోన్ – కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి (టీడీపీ)
6. కోడుమూరు- బొగ్గుల దస్తగిరి-(టీడీపీ)
7. కర్నూలు – టీజీ భరత్ -(టీడీపీ)
8. మంత్రాలయం- వై.బాలనాగిరెడ్డి -(వైసీపీ)
9. నందికొట్కూరు- జయ సూర్య-(టీడీపీ)
10. నంద్యాల- నాస్యం మొహమ్మద్ ఫరూఖ్ -(టీడీపీ)
11. పాణ్యం- గౌరు చరితారెడ్డి -(టీడీపీ)
12. పత్తికొండ- కేఈ శ్యామ్ కుమార్ -(టీడీపీ)
13. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి -(టీడీపీ)
14. ఎమ్మిగనూరు- బి.జయనాగేశ్వర రెడ్డి -(టీడీపీ)

అనంతపురం :
1. అనంతపురం అర్బన్ – దగ్గుపాటి ప్రసాద్ (టీడీపీ)
2. ధర్మవరం- సత్యకుమార్ యాదవ్ -(బీజేపీ)
3. గుంతకల్లు- గుమ్మనూరు జయరాం -(టీడీపీ)
4. హిందూపురం – నందమూరి బాలకృష్ణ (టీడీపీ)
5. కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ (టీడీపీ)
6. కళ్యాణదుర్గం – సురేంద్ర బాబు (టీడీపీ)
7. మడకశిర – ఎంస్.రాజు (టీడీపీ)
8. పెనుకొండ- ఎస్.సవిత -(టీడీపీ)
9. పుట్టపర్తి – పల్లె సింధూర రెడ్డి (టీడీపీ)
10. రాప్తాడు – పరిటాల సునీతమ్మ (టీడీపీ)
11. రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు (టీడీపీ)
12. శింగనమల – బండారు శ్రావణి (టీడీపీ)
13. తాడిపత్రి – జేసీ.అశ్మిత్ రెడ్డి (టీడీపీ)
14. ఉరవకొండ – పయ్యావుల కేశవ్ (టీడీపీ)

కడప :
1. బద్వేలు – దాసరి సుధ (వైసీపీ)
2. జమ్మలముడుగు – ఆదినారాయణ రెడ్డి (బీజేపీ)
3. కడప – రెడ్డప్ప గారి మాధవి (టీడీపీ)
4. కమలాపురం – పుత్తా కృష్ణా చైతన్యరెడ్డి (టీడీపీ)
5. రైల్వేకోడూరు – అరవ శ్రీధర్ (జనసేన)
6. మైదుకూరు – పుట్ట సుధాకర్ (టీడీపీ)
7. ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి (టీడీపీ)
8. పులివెందుల – వైఎస్ జగన్మోహన్ రెడ్డి (వైసీపీ)
9. రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ)
10. రాజంపేట – అకేపాటి అమర్నాథ్ రెడ్డి (వైసీపీ)

చిత్తూరు :
1. చంద్రగిరి – వెంకటమణి ప్రసాద్ పులివర్తి (టీడీపీ)
2. చిత్తూరు – గురజాల జగన్ మోహన్ (టీడీపీ)
3. గంగాధర నెల్లూరు – డాక్టర్. వీఎం థామస్ (టీడీపీ)
4. కుప్పం – నారా చంద్రబాబు నాయుడు(టీడీపీ)
5. మదనపల్లె – షాహజాన్ బాషా (టీడీపీ)
6. నగరి – గాలి భాను ప్రకాష్(టీడీపీ)
7. పలమనేరు – అమర్నాథ రెడ్డి (టీడీపీ)
8. పీలేరు – నల్లారి కిషన్ కుమార్ రెడ్డి(టీడీపీ)
9. పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -(వైసీపీ)
10. పూతలపట్టు – కె. మురళి మోహన్ (టీడీపీ)
11. సత్యవేడు – కోనేటి ఆదిమూలం (టీడీపీ)
12. శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(టీడీపీ)
13. తంబళ్లపల్లె – ద్వారకానాథ రెడ్డి(వైసీపీ)
14. తిరుపతి – ఆరణి శ్రీనివాస్ (జనసేన)

LEAVE A RESPONSE