Home » ఏపీలో కలెక్టర్లు బదిలీ

ఏపీలో కలెక్టర్లు బదిలీ

విజయవాడ: ఏపీలో క లెక్టర్ల బదిలీలకు ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వం మారిన తొలిసారి భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి.

కొత్త కలెక్టర్లు వీరే..
శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌
పార్వతీపురం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్‌
విశాఖ కలెక్టర్‌గా హరీంద్రప్రసాద్‌
అనకాపల్లి కలెక్టర్‌గా కె.విజయ
అంబేద్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్
పల్నాడు కలెక్టర్‌గా అరుణ్‌బాబు
నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్‌
తిరుపతి కలెక్టర్‌గా ఎస్‌. వెంకటేశ్వర్‌
అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్‌
కడప కలెక్టర్‌ శివశంకర్‌ లతోటి
సత్యసాయి కలెక్టర్‌గా చేతన్‌

Leave a Reply