Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ

ఐజీపీ స్పోర్ట్స్‌, సంక్షేమం-ఎల్‌.కె.వి.రంగారావు
రైల్వే ఏడీజీగా ఎల్‌.కె.వి.రంగారావుకు అదనపు బాధ్యతలు
ఆక్టోపస్‌ డీఐజీగా ఎస్‌.వి.రాజశేఖర్‌ బదిలీ
శాంతిభద్రతలు డీఐజీగా ఎస్‌.వి.రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు
ఏసీబీ డీఐజీగా పి.హెచ్‌.డి.రామకృష్ణ బదిలీ
టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీగా పి.హెచ్‌.డి.రామకృష్ణకు అదనపు బాధ్యతలు
పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా కె.వి.మోహన్‌రావు బదిలీ
కోస్టల్‌ సెక్యూరిటీ డీఐజీగా ఎస్‌.హరికృష్ణకు అదనపు బాధ్యతలు
గ్రేహౌండ్స్‌ డీఐజీగా గోపినాథ్‌ జెట్టి
న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపినాథ్‌ జెట్టికి అదనపు బాధ్యతలు
16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ బదిలీ
పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డి.ఉదయభాస్కర్‌కు ఆదేశం
విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్‌ గున్నీకి అదనపు బాధ్యతలు
కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా రవీంద్రనాథ్‌బాబుకు అదనపు బాధ్యతలు
ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్‌బాబు
గుంతకల్లు రైల్వే పోలీసు సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు
పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు పి.అనిల్‌బాబు బదిలీ
రంపచోడవరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా జి.కృష్ణకాంత్‌ బదిలీ
చిత్తూరు అదనపు అడ్మిన్‌ ఎస్పీగా పి.జగదీశ్‌ బదిలీ
పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు డి.ఎన్‌.మహేశ్‌ బదిలీ
పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా తుహిన్‌ సిన్హా బదిలీ
పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్‌ గరికపాటి
విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పి.వి.రవికుమార్‌ బదిలీ

LEAVE A RESPONSE