-కొత్త జబ్బుతో వింతగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్
-ఏపిసిసి కార్యనిర్వాకాక అధ్యక్షుడు డా.నర్రెడ్డి తులసిరెడ్డి
పాపం! ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కొత్తగా “పీకుడు” జబ్బు వచ్చినట్లుంది. ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్లినా ఏ సభలో చూసినా నా వెంట్రుక ఎవ్వరూ పీకలేరని పదేపదే అంటున్నారు. ఆయన వెంట్రుక పీకేటంత తీరిక, వోపిక, అవసరం ప్రతిపక్ష పార్టీలకు లేనే లేదు. కానీ ఎప్పుడూ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ప్రజలు ఆయన పదవీ పీకక తప్పదు. పదవీ పోయిన తర్వాత ఆయన వెంట్రుకలు ఆయనే పీక్కోక తప్పదు.