ముగ్గురూ ఉద్దండులే…
1.కనుమూరి రఘురామ కృష్ణంరాజు
2.కనుమూరి బాపిరాజు
3.గోకరాజు గంగరాజు
ముగ్గురూ నరసాపురం పూర్వ పార్లమెంట్ సభ్యులు. మూడు విభిన్న పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముగ్గురూ బంధువులు. ఒకే కుటుంబానికి
చెందిన వ్యక్తులు.
మనుషుల్లో మలినం లేదు. మనసుల్లో కల్మషం లేదు. హాయిగా నవ్వుకుంటున్నారు. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలలో ఓటు వేసి, ఒకే విమానంలో, ఒకే వరుసలో కూర్చుని వారి ఔన్నత్యాన్ని మనకి ఇలా చూపించారు. భీమవరం క్షత్రియులు. విలువలకు పట్టం కట్టడంలో ఎప్పుడూ
ముందుoటారు.