Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో వాల్మీకి జయంతి

ఆదికవి మహర్షి వాల్మీకి జన్మదినం అందరికీ పర్వదినం. నేటి సమాజానికి వాల్మీకి బోధనలు మార్గనిర్దేశనం. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపతానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో *పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, నక్కా ఆనందబాబు గారు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, శాసనమండలి సభ్యులు పర్చూరు అశోక్ బాబు గారు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రబాబు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని శంకర్ నాయుడు, తెనాలి చిన్న తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE