Suryaa.co.in

Andhra Pradesh

కూటమి కోసం ‘విజయం’

పాటలను విడుదల చేసిన టిడి జనార్దన్

తెలుగుదేశం- జనసేన- బిజెపి పార్టీల అభ్యర్థుల విజయానికి దోహద పడేలా టిడిపి సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ నాయకులు ప్రముఖ సినీ నటులు,రచయత డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ రచించి,సంగీతం సమాకూర్చిన ‘విజయం’అనే వీడియో సాంగ్ ను హైదరాబాద్ లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీ డీ జనార్దన్ విడుదల చేశారు. . ఈ కార్యక్రమంలో గీత రచయత డా:చిట్టినేని లక్ష్మీనారాయణ,మాజీ తెలుగు యువత కార్యదర్శి బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఈ వీడియో గీతం ప్రజల్ని ఉత్సాహ పరచి, కూటమి అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని తె రచయత, దర్శకులు అయిన డా:చిట్టినేనిని టిడి జనార్దన్ అభినందించారు.

LEAVE A RESPONSE