మంగళగిరి: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, రచయిత పూల విక్రమ్ ని ప్రభుత్వం ఇటీవల అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విక్రమ్ సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.