Suryaa.co.in

Telangana

పోచారం శ్రీనివాసరెడ్డికి పద్మారావు కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక

ఉప సభాపతి పద్మారావు .. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను.. స్పీకర్, మంత్రులు కు అందించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మంత్రులు, నాయకులకు పత్రికను అందించారు. మంత్రి పువాడ అజయ్, విప్ గొంగిడి సునీత తదితరులకు తన కుమార్తె కుమారి మౌనిక వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. పద్మారావు ఇప్పటికే సీఎం కేసీఆర్, కేంద్రమాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలసి తన కుమార్తె వివాహానికి హాజరుకావల్సిందిగా కోరారు. కుమారి మౌనిక వివాహం అవినాశ్ తో ఈ నెల 11 తేదిన సికింద్రాబాద్ లో జరగనుంది. తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ తో పాటు పలుఫురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE