Home » వెల్కమ్ చీఫ్

వెల్కమ్ చీఫ్

– మంచు మనోజ్ ట్వీట్

జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలుశాఖలకు మంత్రి కావడంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ‘మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి.ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్నా. వెల్కమ్ చీఫ్’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply