(చాకిరేవు)
ఇలాంటి యాక్షన్ సీన్స్ సినిమాలకు ఇన్స్పిరేషన్. గుమ్మం ముందు మూడు వరసలలో కూర్చోబెట్టాడు. భారీ తలుపుల వెనుక గొళ్ళెంలన్నీ పెట్టేశాడు.
ఆ తలుపు వెనుక ఓ మందను మోహరించాడు. బాత్రూంలో వెళ్లి దాక్కున్నాడు అవినాశ్ రెడ్డి. అరెస్ట్ చేసి తీసుకుని వెళుతుంటే మధ్యలో పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకొని ఈ బాత్రూంలో నక్కాడు భయంతో.
డీఐజీ కోయ ప్రవీణ్ , డీఎస్పీ మురళీ నాయక్.. రాంగానే గుమ్మం ముందు బ్యాచ్ గబాలున లేచి సైడ్ ఇచ్చింది.
స్వయంగా డీఐజీ కోయ ప్రవీణ్ గారు తలుపు తియ్యమని తట్టినా.. లోపల బాత్రూం నుండి రాలేదు.
ఉమేశ్ చంద్ర తరువాత ఇన్నాళ్లకు కడపకు మంచి రోజులు వచ్చాయి. ఆ రోజు రాజారెడ్డి ఇంట్లో దాక్కుని వణికినట్లు, ఇవ్వాళ గొడ్డలి అబ్బాయ్ గజగజలాడుతూ బాత్రూంలో గడిపాడు.