Suryaa.co.in

Andhra Pradesh

ఎందుకు గొడవ చేస్తున్నారు?

– ‘గుడ్లవల్లేరు’ అమ్మాయిలపై పోలీస్ ఆగ్రహం

గుడ్లవల్లేరు: ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై ఓ మహిళా పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీసింది.’విచారణ జరుగుతోంది.. మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు.

ఎస్పీ అధికారి చెప్తున్నా మీకెందుకు అర్థం కావట్లేదు?’ అని పోలీస్ మండిపడ్డారు. తిండి తిప్పలు లేకుండా వర్షంలో తడుస్తున్నామని ఆమె చెప్పగా, మీకు బాధ్యత లేదా? అని అమ్మాయిలు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A RESPONSE