– జగన్ కు ఓటమి ఇంకా అర్థం కాలేదు
– సోమిరెడ్డి
సర్వేపల్లి: ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి పోకడలు, ఆలోచనలు చూసిన తరువాత, ఈ రోజు అతని ప్రెస్ మీట్ చూశాక రెండు విషయాల్లో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. జగన్ రెడ్డికి 2024లో వచ్చిన ఓటమి ఇంకా అర్థం కాలేదు. ప్రజల తీర్పును అర్థం చేసుకోలేదు. జగన్ మారలేదు. మారలేడు. 2029లో కూడా గెలవలేడు.
ఇక Discussion over… వైసీపీ నేతలు వేరే దారి చూసుకోండి.. కార్యకర్తలు ఆశలు వదులుకోండి అని సలహా ఇచ్చారు.