11 నియోజవర్గాల్లో ఇన్ఛార్జ్లను మారుస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది.
ప్రత్తిపాడు-బాలసాని కిషోర్ కుమార్,
కొండేపి- ఆదిమూలపు సురేశ్,
వేమూరు- వరికూటి అశోక్ బాబు,
తాడికొండ- సుచరిత,
సంతనూతలపాడు-మేరుగ నాగార్జున,
చిలకలూరిపేట- మల్లెల రాజేష్,
గుంటూరు పశ్చిమ- విడదల రజినీ సహా పలువురిని మార్చినట్లు మంత్రి బొత్స ప్రకటించారు