Suryaa.co.in

National

ఒక ‘యోగి’ నిస్వార్ధ జీవితం!

నిన్న ఇండియా టీవీ ప్రోగ్రామ్ లో యోగి కళ్ళలో నీళ్ళు రావడమే కాదు. చెల్లి పేదరికం చూసి ఒళ్ళు మరచి ఏడ్చాయి . అధికారంలో ఉన్న మిగిలిన నాయకులు తమ కుటుంబాలను కోట్లకు అధిపతులుగా చేసినప్పుడు.. మీ సోదరి ఇంకా ఎందుకు పేదరిక జీవితం గడుపుతోంది అని రజత్ శర్మ యోగిజీని అడిగినప్పుడు ….యోగి సోదరి పని చేస్తున్న ఫోటో చూపించారు . స్టేజి మీద సోదరి పేదరికం ఫోటో చూసి యోగి . కొన్ని క్షణాలు యోగి ఏడుస్తునే వున్నాడు . కానీ తనను తాను హ్యాండిల్ చేసుకుంటూ… నేను యోగిని. 25 కోట్ల మంది ఉత్తర ప్రదేశ్ ప్రజల తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసానని… తన కుటుంబం గురించి ప్రమాణం చేయలేదు . ఇలా అంటుంటే యోగికి తన సోదరి అంటే తనకు ప్రాణం. కానీ కుటుంబ పేదరికం చూసి ఏడ్చిన యోగి , ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎందుకంటే యోగి చేసిన ప్రమాణస్వీకారం , నిస్వార్థ కార్య యోగం . ఒక పక్క అఖిలేష్ కుటుంబవాది, మరో పక్క యోగి లాంటి నిస్వార్థ కార్మికుడు. ఇద్దరిని ఎలా పోల్చగలం?ఉత్తర ప్రదేశ్ కి నిస్వార్థ, కరుడుగట్టిన ధర్మవీరుడు యోగి లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా అదృష్టం.

– మోహన్ సాంబన్న

LEAVE A RESPONSE