Suryaa.co.in

Month: August 2024

రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్

-గొడ్డు కారంతో పెడుతున్నారు -పాములు కరిచి చనిపోతున్నారు -ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారు -జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు -రంగారెడ్డి జిల్లా, పాలమాకుల గురుకుల పాఠశాలను -సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు పాలమాకుల: ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల…

అందిన కాడికి దోచుకుంటున్న మీరు డెకాయిట్

– ఇంకా కేసీఆర్ మీద ఏడవటం మీ చేతకాని తనానికి నిదర్శనం – మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,10…

పేరేమో ఉత్తమ్ – మాట తీరేమో మూసీ

కమిషన్ల కోసం జలయజ్ఞం ప్రారంభించింది మీరు – మంత్రి ఉత్తమ్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ హైదరాబాద్: మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం. బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం ముఖ్యమంత్రి రేవంత్ కు నేనేమి వెనుకబడలేదని…

రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఒక రూల్.. పబ్లిక్ కి ఒక రూలా?

– డబ్బులు ఢిల్లీకి.. అభివృద్ధి అమరావతికి -రెమ్యునరేష న్ రేవంత్ రెడ్డికి.. తెడ్డు తెలంగాణ కు -ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి లక్ష్యం – హైడ్రా కు ఉన్న చట్టబద్ధత ఏమిటి? మంత్రివర్గ ఆమోదం ఉందా? – బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హైదరాబాద్: హైడ్రాతో హైడ్రామా క్రియేట్ చేసి హైలెవల్ కమిషన్ లు…

గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర

-గురుకులాలను ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా ? -పాలమాకుల లో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారు – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ హైదరాబాద్: రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. పేద పిల్లలు…

వందల కోట్లు దొబ్బిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద డెకాయిట్

– సివిల్ సప్లై స్కామ్ నీకు ఉరితాడు కాబోతుంది – సిగ్గు,శరం లేని వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి – మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య , మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , మాజీ ఎమ్మెల్యేల నన్నపునేని నరేందర్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో పెద్ది సుదర్శన్…

అనర్హులైన పింఛన్లు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

– నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ధర్మసాగరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ, పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు. ఉదయం 9.30…

జనమూ జలమూ ఆయన బలం

– చంద్రబాబు మొదటి సారి సీఎం అయి 30 ఏళ్ళు చంద్రబాబు ఈ పేరు తెలియని వారే ఉండరు ప్రపంచవ్యాప్తంగా చిరకాల స్థాయిలో నిలిచిపోయే బ్రాండ్ ఇమేజ్ కలిగిన వ్యక్తి చంద్రబాబు . సెప్టెంబర్ 1వ తేదీకి ఆయన మొదటి సారి సీఎం అయి 30 ఏళ్ళు. తెలుగుజాతి చరిత్రలో యన్టీఆర్‌ ప్రస్తావన లేకుండా..యన్టీఆర్‌ ని…

ఆంధ్రప్రదేశ్ అనాథ

-జగన్ లొంగుబాటు పర్యవసానంగా ట్రిబ్యునల్ ఏర్పాటు! -జీవన్మరణ సమస్యగా పరిణమించిన కృష్ణా జలాల సమస్య! -కూటమి ప్రభుత్వం వినడానికే సిద్ధంగా లేదు! -రాజకీయ పార్టీలకు అసలు ఈ సమస్యే పట్టలేదు! నిన్న, మొన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ – II (బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్) ఈ అంశంపై విచారణ ప్రక్రియను కొనసాగించింది. తెలంగాణ లేవనెత్తిన…

వైసీపీ సోషల్‌మీడియా నేత ఇంటూరి రవికిరణ్ అరెస్ట్

– చంద్రబాబు-పవన్‌పై బూతులతో కామెంట్లు – మార్ఫింగ్ ఫొటోలతో అనైతిక చర్యలు – గతంలోనే ఇంటూరిపై ఫిర్యాదులు – మిగిలిన వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు దేహశుద్ధి – ఫొటో మార్ఫింగ్ బ్యాచ్‌కు పోలీసుల దబిడి దిబిడి గుడివాడ: అత్యంత జుగుప్సాకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు- ఉప ముఖ్యమంత్రి పవన్‌ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న,…