-ఉగాది రద్దీ దృష్ట్యా 5 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది
★ సికింద్రాబాద్-తిరుపతి (నం:07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8.15కి బయల్దేరుతుంది.
★ మచిలీపట్నం-తిరుపతి (నం:07095) 1న సా.6.25 గంటలకు
★ తిరుపతి-కాకినాడ (నం:07598) 2న రాత్రి 9.55కు
★ కాకినాడ-వికారాబాద్ (నం:07599) 3న రాత్రి 8.45కు
★ తిరుపతి-మచిలీపట్నం (నం:07096) 2న రాత్రి 10.15కు బయల్దేరుతుందని తెలిపారు.