
పిడికెడు ఆత్మగౌరవం కోసం వాల్ పోస్టర్- పాంప్లేట్ను ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు
– బాలకోటయ్యకు అభినందన బహుజన ఆత్మగౌరవ సమితి తలపెట్టిన పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ను, పాంప్లేట్ ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ వర్గాలకు జరుగుతున్న నష్టం, వేధింపులపై బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య రూపొందించిన వాల్ పోస్టర్లను సిపిఐ రాష్ట్ర…