Suryaa.co.in

Features

కంజాయిన్డ్ ట్విన్స్

4 చేతులు, 4 కాళ్లు, 2 గుండెలతో వింత శిశువు

– వైద్య పరిభాషలో

బీహార్‌ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.ఛప్రాలో 4 చేతులు, 4 కాళ్లు, 2 గుండెలు, 1 తలతో ఓ వింత శిశువు జన్మించింది. అయితే సిజేరియన్ ద్వారా జన్మించిన ఆడ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మరణించింది.ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌లో పుట్టిన బిడ్డకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను కంజాయిన్డ్ ట్విన్స్ అంటారని వైద్యులు చెప్పారు.

 

LEAVE A RESPONSE