దేశంలో మొదటిసారి ఆల్కహాల్ ఛాలెంజింగ్ ఎలర్జీ- లిక్కర్ స్కిన్ టెస్ట్

డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అశ్విని ఎలర్జీ సెంటర్లో టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న 50 సంవత్సరాల వ్యక్తికి అక్షరాల నుండి సేవించడం అలవాటుగా ఉండేది. మిత్రులతో కలిసి వివిధ రకాలైన ఆల్కహాల్ తాగేవాడు. ఎప్పుడు తనకి ఆల్కహాల్ వలన ప్రమాదం ఉందని మార్పులు గాని ఇబ్బందులు గాని తలెత్తలేదు. గత రెండు సంవత్సరాల నుంచి, తను ఆల్కహాల్ సేవించిన వెంటనే, చర్మమంతా దద్దులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఒక్కొక్కసారి కళ్ళు బైర్లు కమ్మడం, పెదవులు…

Read More

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యల్లో పాల్గొనాలని బిజెపి శ్రేణులకు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు

మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని బిజెపి శ్రేణులు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల, జిల్లా ఆపై స్థాయి నాయకులు తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ను పునరావాస కేంద్రాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. తుఫాను వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బిజెపి నేతలు అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. సహాయక చర్యల్లో బిజెపి శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలన్నారు. ప్రజలకు…

Read More

కామారెడ్డిలో ఏదైనా ట్రాన్స్ ఫార్మర్ లో రేవంత్ రెడ్డి చేయిపెట్టి 24 గంటలు నిలబడాలి

కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు మోడి పకోడీలు అమ్మోకోవాలని చెబుతున్నారు సన్నాసి రేవంత్ రెడ్డి కూరగాయలు అమ్ముకోవాలని అంటున్నాడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా దాసోజు శ్రవణ్ పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై నాలుగు గంటకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు. తెలంగాణ రాకముందు ఇందిరా పార్క్ సాక్షిగా…

Read More

పురంధేశ్వరి దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు

తండ్రికి తిండి పెట్టని ఘనత ఆమెది స్వార్ధ ప్రయోజనాలకోసమే ఆమె తాపత్రయం ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్,7: డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి తీరున తప్పుబట్టారు.మానవ వనరుల శాఖ, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ చిన్న పని కూడా ఆమె చేయలేదన్నారు….

Read More

దొడ్డిదారిన వైసీపీ దొంగ ఓట్లు!

రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ఓటర్ లిస్టు సవరణలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కుట్రపూరితంగా జరిగిన ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలని లేఖ వేల సంఖ్యలో ఫారం – 7 దరఖాస్తులను కిరాయి ఏజెన్సీల ద్వారా దాఖలు చేసి అర్హులైన, టీడీపీ సానుభూతిపరులను తొలగించారు అని ఫిర్యాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన సచివాలయ సిబ్బంది స్థానంలో టీచర్లను / అంగన్…

Read More

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం పాడనున్నారా ?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ఆగస్టు 25న ఆమోదం పొందింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దానిని అమలు చేయడం ప్రారంభించారు. 2008 ఏప్రిల్ లో నారెగాను పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాలు తప్పించి దేశంలోని అన్ని జిల్లాలలో అమలు చేయడం ప్రారంభమైంది. మొదట్లో ఆ పథకాన్ని యూపీఏలోని నయా ఉదారవాద లాబీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ,…

Read More