Suryaa.co.in

Andhra Pradesh

నడక మార్గంలో చనిపోయిన చిన్నారిపై అనుమానాలు

– వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుపతి నుంచి తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత విషయంలో ఆ పాప తల్లితండ్రుల మీద అనుమానం ఉందని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయనేమన్నారంటే.. ఈ మృతి పైన చాలా అనుమానాలు ఉన్నాయి. బాలిక మృతి పట్ల తల్లితండ్రుల పైనే అనుమానం ఉంది. బాలిక తల్లితండ్రులను పోలీసులు విచారించాలి చిన్నారి లక్షిత తల్లితండ్రుల మీద నాకు అనుమానాలున్నాయి.

LEAVE A RESPONSE