Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ బోర్డు సభ్యుడిగా ఢిల్లీ లిక్కర్ స్కాం శరత్ చంద్రారెడ్డి

– అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ కోర్టు బెయిల్

అరబిందో ఫార్మా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈయనను గతేడాది ఈడీ అరెస్టు చేసింది. అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీలో రిటైల్ బిజినెస్ దక్కించుకునేందుకు సౌత్ గ్రూప్ లో కీలక సభ్యుడిగా వ్యవహరించినట్లు ఈడీ పేర్కొంది. కాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి ఈయన సోదరుడు.

LEAVE A RESPONSE