Suryaa.co.in

National

ఆకాశ ఎయిర్ తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభం

– ముంబై నుంచి దోహా, ఖతార్‌కు

దేశీయ కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన మొదటి అంతర్జాతీయ విమాన కార్య కలాపాలను శుక్రవారం ప్రారంభించింది.. ముంబై నుంచి దోహా, ఖతార్‌కు తొలి విదేశీ విమానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కువైడ్, జెడా, రియాద్ అనే మరో మూడు అంతర్జాతీయ గమ్య స్థానాలకు ట్రాఫిక్ హక్కులను పొందామని పేర్కొంది. రాబోయే నెలల్లో ఆకాశ మరింత వేగంగా అంతర్జాతీయ విమానాలను అందుబాటు లోకి తీసుకొస్తుందని వెల్లడించింది.

 

LEAVE A RESPONSE