రూ.200 పెట్టుబడితో రూ.1,46,000

రోజుకు 200 రూపాయల చొప్పున ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఏకంగా 1,46,000 రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్. కాగా 18 ఏళ్లు దాటిన వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.స్కీమ్ లో 5000 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కింద రూ.10,000 పొందే అవకాశం ఉంటుంది. రోజుకు రూ.200 చొప్పున సంవత్సరం పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 73,000 రూపాయలు పెట్టుబడి కాగా 9 సంవత్సరాల తర్వాత రూ.1,46,000 పొందే అవకాశం ఉంటుంది.

Leave a Reply