ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సదానంద్

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ప్రముఖ 1990-బ్యాచ్ ఐపిఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అతను డిసెంబర్ 31, 2026న పదవీ విరమణ పొందే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆ పదవిలో కొనసాగుతారు. మార్చి 31న పదవీ విరమణ చేయనున్న ఎన్‌ఐఏ చీఫ్ దినకర్ గుప్తాను ఈయన భర్తీ చేస్తారు.

 

Leave a Reply