మహిళా క్రికెటర్‌ పూజాపై బీజేపీ ఆగ్రహం

– బీసీసీఐకి ఫిర్యాదు

టీం ఇండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వసూలీ టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోదీ, అమిత్ షాలను క్రికెట్ ప్లేయర్‌లుగా పేర్కొంటూ పోస్టర్‌ను పోస్ట్ చేసినట్లు ఆమె ఇన్‌స్టా స్టోరీ ట్వీట్ చేస్తోంది. వస్త్రాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఆమె ఇన్‌స్టా హ్యాక్ చేయబడిందని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.

 

Leave a Reply