Suryaa.co.in

National

అగ్నివీర్‌ రద్దు

– రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్‌ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.

 

LEAVE A RESPONSE