నేటికి జగన్ ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్ళు పూర్తి..
చైర్లు లేని చైర్మన్లు
నిజం లేని మాటలు
డబ్బులు లేని జీవోలు
మడతపెట్టిన హామీలు
ఆధారాలు లేని కేసులు
ఫలితాలు లేని సమీక్షలు
నీళ్ళు లేని జలప్రాజెక్టులు
నిధులు లేని కార్పొరేషన్లు
పుస్తకాలు లేని కళాశాలలు
అధికారాలు లేని పదవులు
ఆమోదముద్ర లేని చట్టాలు
విశ్వసనీయత లేని రాతలు
ఉపయోగం లేని విధానాలు
శంఖుస్థాపన కూడా లేని
కొన్ని మెడికల్ కాలేజీలు
సకాలంలో ధాన్యం కొనుగోలు
నిధులు ఇవ్వని ఆర్బీకేలు
కంటికి కనపడని పరిశ్రమలు
టీచర్ నియామకాలు లేని బడులు
ఇంకేం ఉన్నాయి?
అప్పులు పప్పులు బెల్లాలు
కులాల మధ్య చిచ్చు రాజకీయాలు
మొత్తంగా
ప్రభుత్వ భవనం ప్రజావేదిక
‘కూల్చివేత’తో మొదలై
ప్రభుత్వ అధికారి ఏబివిపై
‘కక్షసాధింపు’తో ఐదేళ్ళు ముగిసింది
పి పి ఎన్