బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులు నిలిపివేత
సముద్రపు తీరాలలో వరుసగా పర్యాటకులు గల్లంతవుతూ మృతి చెందుతున్న నేపథ్యంలో కొన్ని రాజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను ఆపివేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే చీరాల,బాపట్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వారిని వెనక్కి పంపించేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలలో పర్యాటకులు గల్లంతు కాకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు .