Suryaa.co.in

Features

మొదటి జాతీయ జెండా

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది పింగళి వెంకయ్య రూపొందించిన రెపరెపలాడే మువ్వన్నెల జెండా. మొట్ట మొదటగా 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? ఆ జెండా ఎక్కడ ఉందో తెలుసా? చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో 12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాను భద్రపరిచారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాల్లో ఇది ఒకటి. దీనిని స్వచ్చమైన సిల్క్ తో తయారుచేశారు.

LEAVE A RESPONSE