– రెండోరోజూ ఆగని పరామర్శ
విజయవాడ: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించి.. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.