Suryaa.co.in

Telangana

హైడ్రా: ‘రేపటి కోసం’.. కాంగ్రెస్ స్పెషల్ వీడియో

హైదరాబాద్: నగరంలో హైడ్రా విరుచుకుపడుతోంది. చెరువు FTLలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలకూలుస్తోంది. అపార్ట్మెంట్లు, విల్లాలను సైతం వదలట్లేదు. ఇందుకోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ 25 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా, సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అభిమానులు కల్కి సినిమాలోని ‘రేపటి కోసం’ అనే థీమ్తో ఓ వీడియోను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

LEAVE A RESPONSE