Suryaa.co.in

International National

ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’

ఇదే రోజు (అక్టోబర్ 4) మొట్టమొదటి సారిగా తొలి కృత్రిమ ఉపగ్రహం ప్రయోగం

ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000కి.మీ ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను ప్రసారం చేసింది. 22రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత అక్టోబర్ 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.1958 జనవరి 4వ తేదీన ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణం పై పడిపోయింది.

LEAVE A RESPONSE