అమరావతి: కూటమి సర్కారు మరో నాలుగు కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్ల ను ఎంపిక చేసింది. బీసీకి 8, మైనార్టీకి 1, ఓసీకి 6, ఎస్సీకి 5, ఎస్టీకి 5… మొత్తం 25 మందిని ఎంపిక చేసింది. ఆ వివరాలివి.
ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఐడీసీ)
పేరు నియోజకవర్గం పార్టీ
1. గజేంద్ర వి పలమనేరు టీడీపీ
2. ఇందిరా ప్రియదర్శిని అంకెం మైలవరం టీడీపీ
3. కృష్ణకుమారి పైడిపాముల అవనిగడ్డ టీడీపీ
4. లోకేష్ గోళ్ల కల్యాణదుర్గం టీడీపీ
5. ముద్దవరం సంజమ్మ బనగానపల్లె టీడీపీ
6. నారాయణ రావు కోటగిరి రాజాం బీజేపీ
7. పార్వతి మడక పెందుర్తి టీడీపీ
8. పత్తి చంద్రశేఖర్(డైరెక్టర్) పుట్టపర్తి జనసేన
9. రామమోహన్ అంగర పాలకొల్లు టీడీపీ
10. సత్యగౌరి కర్రి అనపర్తి టీడీపీ
11.షమిఉల్లాఖాన్ చెరుకుపాలెం వినుకొండ టీడీపీ
12. సిరిగినీడి వెంకటేశ్వరరావు పి.గన్నవరం జనసేన
13.వెంకట్ సుధాకర్ రెడ్డి పల్లావల్ మైదుకూరు టీడీపీ
================
ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్ మెంట్…
పేరు నియోజకవర్గం పార్టీ
1. జీవిత గంగళ్ల విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ
2. పొగాకుల సోమశేఖర్ పెనుకొండ టీడీపీ
3. పుట్టం శ్రీనివాసులు రెడ్డి ఆత్మకూరు టీడీపీ
4. ఆర్డీఎస్ ప్రసాద్ అమలాపురం జనసేన
==========
ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ….
పేరు నియోజకవర్గం పార్టీ
1. గోర్లె సునీత రంపచోడవర(ఎస్టీ) టీడీపీ
2. కడ్రక మల్లేశ్వరరావు కురుపాం జనసేన
3. కాకి లక్ష్మి పోలవరం టీడీపీ
4. సాయిరాం కిల్లో అరకు వ్యాలీ టీడీపీ
5. సాకే అనిల్ కుమార్ శింగనమల టీడీపీ
============
మీట్ డెవలప్ మెంట్రే….
పేరు నియోజకవర్గం పార్టీ
1. ఎమ్.అజిమౌద్దీన్ ఆళ్లగడ్డ టీడీపీ
2. ప్రవీణ ఇంతిమల నందిగామ టీడీపీ3. ఆర్.మీరా రామదాసు నగరి టీడీపీ
===================