(చాకిరేవు)
లిక్కర్ స్కాములో కొడుకు పిల్ల సజ్జల సూట్ కేసు కంపెనీ మూలాల దొరికేసరికి, మొహం మాడిపోయింది సజ్జలకు.
నార్నె శ్రీనివాస్ నారా వారికి చుట్టాలు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ మామ. ఆయన స్టూడియో ఎన్ పెడితే.. అందులో డైరెక్టర్ ప్రద్యుమ్నతో నారా లోకేశ్ తో కలిపి కథ అల్లవచ్చు అని సెలవిస్తున్నాడు వయసు వచ్చినా పూలరంగడి వేషాలు వేసే.. ఈ సకల కళా వైకాపా వల్లభుడు.
ఆ నార్నె శ్రీనివాస్ ను వైకాపాలో చేర్చుకొని కండువా కప్పింది జనానికి తెలుసు. వాడుకుని వదిలేసే వైకాపా.. జూనియర్ కోసం మరోవైపు చింపేసుకొంటూ.. లిక్కర్ కేసులో కవచంగా ఆయన మామ చుట్టరికాన్ని వాడుకోడానికి ఈ సకల ఆ స్టూడియో ఎన్ పేరు తెచ్చాడు.
టీడీపీకి వ్యతిరేకంగా అదే స్టూడియో ఎన్ ను సాక్షిలా మార్చి, మూసేశాక, ప్రద్యుమ్న అలియాస్ పద్దు వారం వారం సకలకళా వల్లభుడికి ఏ ఏర్పాట్లు ఫ్రెష్ గా చేసేవాడో.. ఆయన కొడుకుకు వున్న వ్యాపార సంబంధాల నుండి ముందు ముందు బయటకు రావచ్చు. దాంతో పాటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సకల హంగులతో పెట్టించిన యూట్యూబ్ చానల్ గురించి కూడా బయటికి రావచ్చు. తిరుపతిలో 15 ఎకరాల రియల్ ఎస్టేట్ కోసం అడ్వాన్స్ లు ఇచ్చి ముంచింది మొదలు పద్దూ ఇరుక్కుంది నీ వల్ల కాదా వల్లభా?
ఆ సపరేట్ సెక్షన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాట్ల గురించి బయటకు వస్తే గానీ ఊరుకోనేలా లేదు సకల కళా వైకాపా వల్లభుడు.