అమరావతి: కూటమి మరో మూడు కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్ల నియామకం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలివి.
ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ లిమిటెడ్
పేరు నియోజకవర్గం ఊరు పార్టీ
1 ఆకెల్ల వెంకట నారాయణ మూర్తి అమలాపురం జనసేన
2 భువనేశ్వరి ప్రసాద్ వూచి నెల్లూరు సిటీ టిడిపి
3 చివుకుల దుర్గాప్రసాద్ బాపట్ల టిడిపి
4 ధార్వాడ ఆనందరావు కర్నూలు టిడిపి
5 జి. బాబురావు మంత్రాలయం టిడిపి
6 కృష్ణమోహన్ సాబ్నివీసు తాడేపల్లిగూడెం టిడిపి
7 ఎం.ఆర్ పద్మ కోల్చున్ నరసాపూర్ టిడిపి
8 రంజిత్ కుమార్ నాయికో కురుపాం టిడిపి
9 ఆర్.ఎస్.ఎస్ వర ప్రసాద్ డింత్యాల గుడివాడ టిడిపి
10 ఎస్.కె. శ్రీనివాసరావు పాణ్యం టిడిపి
11 సురేష్ కుమార్ సరేపాక చీపురుపల్లి టిడిపి
12 సురేష్ బాబు పోతూరి వినుకొండ టిడిపి
13 సూర్యప్రభ వేదుల అనకాపల్లి టిడిపి
14 తేజోమూర్తుల నాగలక్ష్మీ నరసింహమూర్తి రాజమండ్రి సిటీ జనసేన
15 వెలగలేటి గంగాధర్ గుంటూరు బీజేపీ
=================
ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్
పేరు నియోజకవర్గం పార్టీ
1 బత్తల కృష్ణయ్య నెల్లూరు సిటీ బీజేపీ
2 బత్తుల వెంకటేశ్వరరావు విజయవాడ వెస్ట్ జనసేన
3 డి. శ్రీనివాసులు మదనపల్లె టిడిపి
4 దేవళ్ల భాస్కరరావు కందుకూరు జనసేన
5 దుర్గా మహాలక్ష్మి జెటిపేటి మైలవరం టిడిపి
6 దుర్గారావు కొమెర మాచర్ల టిడిపి
7 మల్లెం అంజమ్మ చీరాల టిడిపి
8 మునిస్వామి వలిపి సర్వేపల్లి టిడిపి
9 పార్వతమ్మ తాళ్ళూరి జగ్గయ్యపేట టిడిపి
10 పెద్దన్న కుప్పం టిడిపి
11 రమణయ్య దేరంగుల రాయచోటీ టిడిపి
12 శ్రీదేవి వి హిందూపురం టిడిపి
13 తమ్మిశెట్టి రమాదేవి ఒంగోలు టిడిపి
14 వల్లిపి శ్రీనివాసులు పుట్టపర్తి టిడిపి
15 వెంకటసుబ్బయ్య జి కడప టిడిపి
===============
ఏపీ నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్
పేరు నియోజకవర్గం పార్టీ
1 బంక నాగమణి విజయవాడ వెస్ట్ టిడిపి
2 బేవర సాయి సుధాకర్ విజయవాడ వెస్ట్ టిడిపి
3 కరణం దివాకర్ బాబు విజయవాడ వెస్ట్ జనసేన
4 నల్లన వెంకు నాయుడు నరసన్నపేట టిడిపి
5 నాగోతి అనిత భీమిలి టిడిపి
6 పిల్లా కన్నం నాయుడు ఆమదాలవలస టిడిపి
7 పిల్లా నారాయణమూర్తి భీమిలి జనసేన
8 పిల్లా సూరిబాబు నెల్లిమర్ల టిడిపి
9 పొతిన అప్పలరాజు భీమిలి టిడిపి
10 పొతిన పైడిరాజు విశాఖపట్నం బీజేపీ
11 సెనాల నానాజీ శృంగవరపుకోట టిడిపి
12 సోమేశ్ మజ్జి విశాఖపట్నం వెస్ట్ టిడిపి
13 సుకాసి కిరణ్ కుమార్ విజయవాడ వెస్ట్ టిడిపి
14 సూర్యప్రకాశరావు నాగోతి భీమిలి టిడిపి
15 తమ్మిన విజయ్ కుమార్ గాజువాక టిడిపి