రాత్రి తినవు. రాత్రి తిరగవు. తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి. ఎక్కువగా తినవు. మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి. కొంచెం తిని ఎగిరిపోతాయి. తమతో ఏమీ తీసుకెళ్ళవు. రాత్రి వస్తే నిద్రపోతాయి, ఉదయం త్వరగా లేస్తాయి, పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి.
తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు. స్వయంవరంతో జీవితభాగస్వామిని ఎన్నుకుంటాయి. తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి. రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు. అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి. ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి.
తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి. కృషి చేయడం వలన వ్యాధులు రావు. ప్రకృతి నుండి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి. తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి. తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు.
చాలా బోధనాత్మకంగా ఉంది కదా! మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది.
– సేకరణ